AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు…?

1 min read

AAB NEWS : కాంగ్రెస్ అద్యక్ష బాధ్యతలు మళ్ళీ రాహుల్ గాంధికే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంనేందుకు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘము (సీఈ ఏ) వచ్చే వారం భేటి కానుండగా..ఇదే విషయమై గత నెల 24న సమావేశమైన సీఈఏ, ఈ నెలలో మళ్ళీ భేటి అయ్యి అధ్యక్ష ఎన్నికల ఏర్పాటుపై CWC చర్చించి, షెడ్యూల్ రూపొందించి..ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

 82 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.