AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు ఉద్యమానికి బాసటగా సంఘీభావం

1 min read

AABNEWS : ఢిల్లీలో రైతు ఉద్యమానికి బాసటగా సంఘీభావం తెలుపుతూ హిందూపురం గాంధీ సర్కిల్ లో సీఐటీయూ. రైతు సంఘం.ముస్లిం నగారా.వ్యవసాయ కార్మిక సంఘం సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు ఉద్యమ నాయకులు మాట్లాడుతూ రైతుల ఉసురు తీస్తున్న నూతన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదని 130మంది రైతులు చలిలో శాంతియుత ఉద్యమం చేస్తుంటే భగ్నం చేయటానికి కొందరు దుష్టులు ప్రయత్నించటం ఘోరమని ప్రధాని మోదీ గారు కార్పోరేట్ అంబానీ ఆదానీలకు చౌకీ దార్ మారటం బాధాకరమని రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకటరామిరెడ్డి. ముస్లిం నగారా ఉమర్ ఫారూఖ్ ఖాన్.ఆవాజ్ నాయకులు ఇంతియాజ్ రైతు సిద్దారెడ్డి.ఎస్ ఎఫ్ ఐ బాబావలి.సీఐటీయూవెంకటేష్ .ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ప్రేమ్ కుమార్

 434 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.