September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…

1 min read

AABNEWS : డెహ్రాడూన్‌: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సి-4 బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగినట్లు ప్రాథమిక సమచారం. ఈ బోగీలోని ప్రయాణికులందరిని సురక్షితం తరలించామని, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. 

 10,219 Total Views,  12 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.