AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

“హిట్లర్‌ ” గూర్చిమనకు తెలియని నిజాలు…

1 min read

AAB NEWS :

  1. హిట్లర్‌ ‘ పెళ్ళి ‘ చేసుకోలేదు.
  2. హిట్లర్‌ ఒక ‘ మతం ‘ వారిని దేశ ద్రోహులుగా పరిగణించేవాడు.
  3. హిట్లర్‌ విమర్శను సహించేవాడు కాదు.
  4. ఆయన బాల్యంలో పెయింట్‌, కలర్‌లు అమ్మేవాడు.
  5. అన్ని పేపర్లు ఆయనను పొగిడేవి.
  6. హిట్లర్‌ అన్ని కార్మికోద్యమాలను అణిచాడు.
  7. తన వ్యతిరేకులను దేశద్రోహులు అనే వాడు.
  8. నాజీ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి అదినేత అయ్యాడు.
  9. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అధికారంలోకి వచ్చాడు.
  10. కానీ ఏ సమస్యనూ పరిష్కరించలేదు. జర్మనీ వినాశనం చేశాడు. .
  11. ” మంచి రోజులు వస్తాయి ” చెప్పి అధికారంలోకి వచ్చాడు.
  12. హిట్లర్‌ ఎన్నికైన తర్వాత పార్లమెంటుకు వెళ్ళి రోదించాడు.
  13. ” అబద్దాల ” తో అధికారంలోకి వచ్చాడు.
  14. అందమైన దుస్తులు దరించి అందంగా ఉండాలని ప్రయత్నం చేశాడు.
  15. అబద్దాలను ఒక కళగా అభివృద్ధి చేశాడు.
  16. ఆయన ఎప్పుడు, ” నేను ” అని చెప్పేవాడు.
  17. రేడియోలో ఎప్పుడూ ప్రసంగం చెయ్యడానికి ఇష్టపడేవాడు.
  18. ఆయన తన ప్రేయసిని ” గూడాచారి ”గా ఉపయోగించుకునేవాడు.
  19. తన ప్రసంగం ” ఫ్రెండ్స్‌ ” అని ఆరంభించేవాడు.
  20. హిట్లర్‌ ఫోటోలు దిగటడానికి ఇష్టపడేవాడు.
    ఈ పోస్ట్‌ ” హిట్లర్‌ ” ని ఉద్దేశించి చెయ్యబడింది.

 138 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.