AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అంబులెన్స్ ను ప్రారంబించిన మానుకోట యంపి…

1 min read

AAB NEWS : నెల్లికుదురులో అంబులెన్స్ ను ప్రారంబించిన మానుకోట యంపి మాలోత్.కవిత, కార్యక్రమంలో మానుకోట ఎమ్మెల్యే బానోత్.శంకర్ నాయక్, జిల్లాకలెక్టర్ వి.పి.గౌతమ్, డియంహెచ్ఓ శ్రీరాం, జిల్లా ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సీతమహాలక్ష్మి, జిల్లాపరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, తెరాస నాయకులు నల్లాని.ప్రవీణ్ రావు, వెంకన్నగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు..

 74 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.