September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం…

1 min read

AABNEWS : జైపూర్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు‌ తృటిలో ప్రమాదం తప్పింది. న్యూ ఇయర్‌ వేడుకలని అజారుద్దీన్‌ బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్‌కు బయలుదేరారు. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి పక్కనున్న రేకుల షడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో అజారుద్దీన్‌ స్వల్ప గాయాలతో బయటపడగా.. కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు.కారు డ్రైవర్‌ బ్రేక్‌ వేసే సమయంలో వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు.

 102 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.