September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అధ్యక్షుడిగా ఎన్నికైన చంటి

1 min read

AABNEWS:తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి:బుర్ర కిరణ్ కుమార్

భూపాలపల్లి సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మన పక్కిర్ గడ్డ ముద్దు బిడ్డ సోదరుడు పోలోజు భరత్ అలియాస్ చంటి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 బుర్ర అశోక్ మాట్లాడుతూ ఇలాగే మరిన్ని పదోన్నతులు పొందాలని మంచి నాయకత్వ లక్షణాలు పొందాలని కోరుకుంటూ మిత్ర బృందం. హనుమాన్ యూత్

 480 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.