AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనంతపురం జిల్లా కమిటీ ఎన్నిక…

1 min read

AAB NEWS : అనంతపురం జిల్లా కమిటీ ఎన్నిక
SC ST ప్రజా సమాఖ్య అనంతపురము జిల్లా ప్రధాన కార్యాలయము నందు వ్యవస్థాపకులు మద్దులచెరువు మల్లి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పాలచెర్ల ముత్యాలు ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
జిల్లాకమిటీలో భాగంగా జిల్లా ప్రచార కార్యదర్శిగా డి. శరత్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి గా N. నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గా B. రాజేష్ ను, P. సుకాంత్ ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ మాపై నమ్మకముంచి మాకు జిల్లా కమిటీలో కి మమ్మల్ని ఎన్నుకున్నందుకు వ్యవస్థాపకులు మద్దెల చెరువు మల్లి గారికి అనంతపురం జిల్లా కమిటీ కి కృతజ్ఞతలు తెలుపుతూ sc, st ల కోసం ఎక్కడ ఏ సమస్య జరిగిన ముందుండి పోరాటం చేస్తమని తెలియజేస్తు ఈ కార్యక్రమంలో పవన్, రమణ తదితరులు పాల్గొన్నారు.

 44 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.