September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అభివృద్ధిలో ఆదర్శం ముక్ర(కె) గ్రామం…

1 min read

AABNEWS : అభివృద్ధిలో ఆదర్శం ముక్ర(కె) గ్రామం సీఎం ఓ ఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే శతశాతం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తు, అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం ముక్ర(కె) అని సి ఎం ఓ ఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే అన్నారు. బుధవారం ఇచ్చోడ మండలంలోని ఆదర్శ గ్రామమైన ముక్ర(కె) గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో వర్మీ కంపోస్ట్ తయారు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు గ్రామ పంచాయతీకి ఆదాయం తెచ్చిన తొలి గ్రామం అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సభ్యులు సుభాష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

 376 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.