September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అయోధ్య రామమందిర నిర్మాణంకోసం విరాళ సేకరణ

1 min read

AAB-NEWS వరంగల్ అర్బన్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్

అయోధ్య రామ మందిరం నిర్మాణం లో భాగంగా కె.ఎల్.ఎన్ రెడ్డి కాలనీ విగ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షులు కుమార్ అయ్య పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి రామచంద్ర రెడ్డి దేవేందర్ రెడ్డి అనంత రెడ్డి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గైని సత్యనారాయణ మాట్లాడుతూ రామమందిర నిర్మాణం కోసం భారత దేశంలోని హిందూ మతస్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విగ్నేశ్వర స్వామి ఆలయ అర్చకులు దినేష్ అయ్యగారు మరియు కాలనీవాసులు రిటైర్డ్ అధ్యాపకురాలు శ్రీదేవి గారు పాము శైలేందర్ గారు డిప్యూటీ తహసీల్దార్ బలభద్ర వినోద్ కుమార్ గారు ఓసి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

 656 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.