అర్బన్ పట్టణ అధ్యక్షుడు బుర్ర సాయి కుమార్ ధర్నా
1 min read
AAB NEWS: తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది అర్బన్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర సాయి కుమార్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి భగవాన్ మాట్లాడుతూ
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులు కరోనా సమయంలో తొమ్మిది నెలల పాటు జీవం కోల్పోయి ఇబ్బందులకు లోనై కలం పట్టిన ఉపాధ్యాయులు పొలం పనులు చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేటు ఉపాధ్యాయులకు లెక్చరర్లకు తొమ్మిది నెలలపాటు గౌరవ వేతనం ఇవ్వాలని యువమోర్చా డిమాండ్ చేస్తోంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతూ ఉద్యోగం కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని భారతీయ జనతా యువమోర్చా తరపున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ప్రకటించాలని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెంటనే 3016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని భారతీయ జనతా యువమోర్చా తరపున తెలియజేస్తున్నాం లేనిపక్షంలో యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో లో లో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆసం సురేష్, పెద్ద వేణి కిరణ్ పోతురాజు రాజుకుమర్ , వేషాల హరీష్, నరేష్ రాజ్ కుమార్ , కొడరి రాజు తదితరులు పాల్గొన్నారు
AAB NEWS: తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
14 Total Views, 2 Views Today