AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ ఫార్టి అద్వర్యం లొ మండల కేంద్రంలొ దర్నా

1 min read

జయశంకర్ జిల్లా గణపూరం మండల కేంద్రంలొ గండ్ర సత్యనారయణ రావు గారి అదేశాల మేరకు మండల కేంద్రంలొ దర్నా వడ్ల కొనుగొలు కేంద్రలలొ వరిదాన్యాన్ని సకాలంలొ కొనుగొలు చెయ్యాలని లారిల కొరత లెకుండా చుడలని ఓక 40 kg ల బస్తాకు 2నుంచి 5kg ల వరకు ప్రభూత్వం మరియు మిల్లర్లలు కుమ్మాకై కరొణ సమయంలొ దుర్బరా పరిస్తితి ఏదురుకుంటున్నా రైతులను ఇవిదంగా పండిచినా పంటను దొచుకుంటున్నారు ఇలాంటి షరతులు లెకుండ అదికారులు చొరవతిసుకుని రైతులకు న్యాయం చెయ్యాలని అల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ ఫార్టి అద్వర్యం లొ మండల కేంద్రంలొ దర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలొ రైతు విబాగం జిల్లా అద్యక్షుడు సుంకరి సుదాకర్ రెడ్డి, వైస్ ఏంపిపి విడిదినేని అశోక్,పిఏసిస్ వైస్ చెర్మేన్ సిరిగినేని బాబురావు,ఏంపిటిసి కాల్యసాగర్,సర్పంచ్ లు ఓద్దుల విజయ-అశొక్ రెడ్డి,మాదం మమత సుదాకర్, లక్ష్మారెడ్డి పల్లి ఉప సర్పంచ్ మొలుగురి రాజు ,వార్డు సభ్యులు మండ అశోక్ ,మొటం రాజేష్,గందం ఓదాకర్, మండల నాయకులు కన్నేబొయిన కుమార్ యాదవ్,గొర్రే బుచ్చయ్య,రత్న బాబు,జోడు ప్రదీప్ ,మరియు రైతులు పంచిమట్ల స్వామి,పొలు బుచ్చయ్య,కొటగిరి కృష్ణాముర్తి,తదితరులు ఫాల్గొన్నారు

 626 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.