AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవు సీఐ కె సతీష్…

1 min read

AABNEWS:కృష్ణాజిల్లా గన్నవరం…హనుమన్ జంక్షన్ సీఐ కె సతీష్ మీడియాతో మాట్లాడుతూ. హనుమన్ జంక్షన్, వీరవల్లి, ఆగిరిపల్లి, స్టేషన్స్ పరిధిలో..అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవు అన్నారు.ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.కర్ఫ్యూ టైం లో ఎవరైనా అనవసరం గా బయటకు వస్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

 1,665 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.