AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆకస్మిక తనిఖీ…

1 min read

AABNEWS : జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ…..
**నాగ పద్మజ..
టేకుమట్ల మండలం లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో నాగపద్మజ ఆకస్మిక తనిఖీ చేశారు.సిబ్బంది హాజరుపట్టికను వారు పరిశీలించారు.మండల అభివృద్ధి పనుల పై స్థానిక ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.నూతన మండలం కాబట్టి నూతన కార్యాలయంలో చాలా ఇబ్బందిగా ఉందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి,జూనియర్ అసిస్టెంట్ రజిత ,ఇ సి రాములు , కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

 336 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.