అదిలాబాద్ లోనే పిట్ లైన్ ఏర్పాటు చేస్తాం కొత్త రైళ్ల పునరుద్ధరణ పరిశీలిస్తాం…
1 min read
AABNEWS : ఆదిలాబాద్: ఎంపీ సోయం బాపురావు కు దక్షిణ మధ్య రైల్వే జిఎం హామీ….రైల్వే పరంగా అన్ని సౌకర్యాలు ఉన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని, దీన్ని ఇతర ప్రాంతాలకు మార్చే ప్రసక్తే లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య స్పష్టం చేశారు. గురువారం హైదరాబాదులోని సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గజానంద్ మాల్యా ను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు కలిసి రైల్వే సమస్యలపై చర్చించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా కు మరిన్ని రైళ్లను పొడగించాలని, ముఖ్యంగా పిట్ లైన్ ఇతర ప్రాంతాలకు మారుతుందని వస్తున్న వార్తల గురించి విన్నవించగా ఎట్టి పరిస్థితుల్లోనూ pitline ఆదిలాబాద్ లోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సోయం బాపురావు తెలిపారు. కాజీపేట్ నుండి బల్లార్ష మీదుగా ఆదిలాబాద్ వరకు ప్యాసింజర్ రైలు నడపాలని అదేవిధంగా నాందేడ్ నుండి బెంగళూరు వరకు నడుస్తున్న express రైలును ఆదిలాబాద్
రైల్వే జిఎం ను కలిసిన drcc మెంబర్
కొత్తగా నియామకం జరిగిన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని drcc మెంబర్ ck .Bhargav రైల్వే జీఎం గజానన్ మాల్యా గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అదిలాబాద్ జిల్లా పరిధిలోని రైల్వే సమస్యలను వినతిపత్రం రూపంలో సమర్పించారు. వీరి వెంట బిజెపి నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
70 Total Views, 4 Views Today