AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉట్నూర్ మండల కేంద్రంలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న ఎస్ ఐ సుబ్బారావు…

1 min read

AAB News : ఆదిలాబాద్ ఉట్నూర్: ఉట్నూర్ పట్టణంలో లాక్ డౌన్ విజయవంతానికి ప్రజలు సహకరించాలని ఉట్నూర్ ఎస్ ఐ సుబ్బా రావు కోరారు సోమవారం ఉదయం స్థానిక ఐ బి చౌరస్తాలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఎస్ ఐ సుబ్బారావుమాట్లాడుతూ…ప్రజా హితకోసమే ప్రభుత్వం లాక్ డౌన్ చేస్తుందన్నారు ఉట్నూర్ పట్టణంతో పాటు ఉట్నూర్ మండల కేంద్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లక్ష్మీన్.గోపీ.సందీప్.కోండిబా రావు తదితరులు పాల్గొన్నారు.

 55 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.