AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎంపిడివో అఫీస్ లో జెండా ఆవిష్కరణ ఎంపీడీవో వేణు గోపాల్ రెడ్డి చేశారు…

1 min read

AABNEWS : మహబూబాబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం ఎంపిడివో అఫీస్ లో జెండా ఆవిష్కరణ ఎంపీడీవో వేణు గోపాల్ రెడ్డి చేశారు.భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సర్వసత్తాక ,సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం భారత దేశం గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు.ఈకార్యక్రమంలో తహశీల్దార్ అనంతు ల రమేష్, ao రవీందర్ రెడ్డి, ఎస్ ఐ కందుల పాణి ధర్ ఎంపిపి ఎర్రబెల్లి మాధవి,ఎంపి ఓ పార్థ సారథి,జెడ్పీటీసీ మేకపోతు లా శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ నెంబర్ ఎండీ రెహమాన్ ,trs మండల పార్టీ అధ్యక్షులు పరపటి వెంకట్ రెడ్డి,ఎంపీటీసీలు ,అఫీస్ సిబ్బంది ,తదితరాలు పాల్గొన్నారు,

 273 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.