September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎన్టీఆర్ చౌక్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి…

1 min read

AABNEWS : అదిలాబాద్ నియోజకవర్గం లోని స్థానిక ఎన్టీఆర్ చౌక్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి విగ్రహానికి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అల్లూరి రాజా రెడ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా జిల్లా నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు సి.భూమన్న, ఎస్సి సెల్ అధ్యక్షులు డి రాజేశ్వర్, పట్టణ పార్టీ అధ్యక్షులు యండి. రఫిక్, రాష్ర్ట బిసి సెల్ కార్యదర్శి జనార్దన్ భర్తీ, రాష్ట్ర ఎస్సి సెల్ కార్యదర్శి పతిహార ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు అల్లూరి సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు గోక శ్రీనివాస్ రెడ్డి జి. ఓమన్న, ఆకుల రాము, జె.సుభాష్, జి. నాగన్న, కె. చిన్నయ్య, యాం. బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

 145 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.