AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఐఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షున్ని కలిసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు..

1 min read

AABNEWS : ఆదిలాబాద్ : ఐఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షులు సంజీవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ లు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే విద్యుత్ శాఖ ఉద్యోగుల కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సంజీవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ మేరకు ఇరువురు కొద్దిసేపు ఐఎన్టీయుసీ, పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎం.ఏ షకీల్ తదితరులు ఉన్నారు.

 277 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.