AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కరోన వలన ఆక్సిజన్ ఉన్న కూడ రెగ్యులేటర్లు Rs.10000/ బ్లాక్ లో అమ్ముతున్నారు…

1 min read

AAB News : ఆదిలాబాద్ లో కరోన వలన ఆక్సిజన్ ఉన్న కూడ రెగ్యులేటర్లు Rs.10000/ బ్లాక్ లో అమ్ముతున్నారు ఈ కారణంగా మరనిస్తున్నవారు ఎందరో.ఇది గమనించి దుర్గం రాజేశ్వర్ గారి కోడలు దుర్గం ప్రీతిక రెడ్డి ఉచిత ఆక్సిజన్ సప్లై చేస్తున్న జిల్లా కాంగ్రేస్ అద్యక్షులు సాజిద్ ఖాన్ గారి సేవలు చూసి తన వంతు గా అత్యవసరమైన రెగ్యులేటర్లు ఇవ్వడం జర్గింది.అనంతరం DCCB డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్ గారు సాజిద్ ఖాన్ గారి సతిమణి మ్రుతి పట్ల ప్రఘాడ సానుబుతి తెలిపి ఆయన చెస్తున్న కార్యక్రమాలను కొనియాడారు భవిష్యత్తు లో తమ సహకారం ఉంటుంది అని తెలిపారు.

 80 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.