November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

క్యాలెండర్ ఆవిష్కరణ…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ : ఉట్నూరు లో ZP CHAIRMAN గృహం లో PRTU CALENDAR ZP CHAIRMAN గారిచే ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ త్వరలో ఉద్యోగ ఉపాధ్యాయులకు తీపి కబురు అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ,బంగారు తెలంగాణ దిశగా సాగాలంటే ఉద్యోగుల బాధ్యత ఎక్కువ ఉంటుందని అన్నారు. వచ్చే నూతన సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుతూ ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTU మండల అధ్యక్ష కార్యదర్శులు బండి విజయ్ కుమార్, జాదవ్ సంజయ్, ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రకాష్, రాష్ట్ర నాయకులు బదావత్ రాజన్న, రవిచందర్ గౌడ్, మండల నాయకులు బండు,విలాస్, బాదు, సురేందర్హె,దంతన్పల్లి డ్మాస్టారు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

 136 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.