November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గణతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ …

1 min read

AABNEWS : ఆదిలాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి నివాసం వద్ద గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సంజీవరెడ్డి,యసం నర్సింగ్ రావు,కొండ గంగాధర్,టౌన్ ప్రెసిడెంట్ వసీం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్,రాహుల్,అర్ఫాత్,రాజు, మోతీరాంతదితరులు పాల్గొన్నారు.

 214 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.