AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జాతీయ రహదారిపై…దేశవ్యాప్తంగా నేడు నిర్వహించిన చెక్క జామ్…రాస్తారోకో…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల చాంద బైపాస్ వద్ద….జాతీయ రహదారిపై…దేశవ్యాప్తంగా నేడు నిర్వహించిన చెక్క జామ్…రాస్తారోకో కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఉదయం పదకొండు గంటల నుండి మద్యాహ్నం ఒంటి సుమారు గా…రెండు గంటల వరకు…అఖిలపక్షం సి.పి.ఐ./సి.పి.యం.ఏ.ఐ.కె.యస్.కాంగ్రెస్ పార్టీ మరియు రైతు సంక్షేమ సంఘం / టి.ఏ.జి.యస్.జిల్లా అధ్యక్షుడు/ఏ.ఐ.యస్.యఫ్.జిల్లా ఉపాధ్యక్షుడు /జిల్లా కార్యదర్శి /ఏ.ఐ.టి.యూ.సి.ప్రధానకార్యదర్శి మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో….నేటి రాస్తారోకో కార్యక్రమం కొనసాగింది…ఈ సంధర్భంగా…సి.పి.ఐ.జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి /కాంగ్రెస్ పార్టీ ఏ.ఐ.సి.సి.మెంబర్ గండ్రత్ సుజాత/ జిల్లా ఇంఛార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ / మాట్లాడుతూ….కేంద్ర ప్రభుత్వం ఆధానీ అంబానీల…కోసం తెచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ తలమడుగు జడ్పిటిసి సభ్యుడు గోక గణేష్ రెడ్డి/ యాసం నర్సింగ్ రావు… తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పూసం సచిన్/ఏ.ఐ.టి.యూ.సి.జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు/ ఏ.ఐ.యస్.యఫ్.జిల్లా ఉపాధ్యక్షుడు గేడం కేశవ్/ కార్యదర్శి మేస్రం భాస్కర్/ సి.పి.ఐ.జిల్లా కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ /రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దండేకర్ వామన్/బండి దత్తాత్రి/సంగెపు బొర్రన్న/బుర్ర సట్వాజీ/బెజ్జంకి నర్సింగ్ రావు/తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 46 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.