జిజావు జయంతి వెడుకలు…
1 min read
AABNEWS : ఘనంగా స్వామి వివేకానంద,జిజావు జయంతి వెడుకలు*
Adilabad బేల:మంగళవారం మండల కేంద్రంలో స్వామి వివేకానంద,మారట వీరుడు ఛత్రపతి మహరాజ్ తల్లి జిజావు మత జయంతి వేడుకలను మండల రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశానికి తన పూర్తి దాయక ప్రసంగాలతో యువతకు దిశానిర్దేశం చేశారన్నారు. స్వామి వివేకానంద గారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా జీవితంలో ఒక ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించుటకై అలుపెరగకుండా కృషి చేయాల పేర్కొన్నారు. కాగా జిజావు మత హిందూ ధర్మం కోసం, రాజ్యం కోసం చేసిన సేవలకు గురించి నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో అడనేశ్వరా ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్(zptc),ఎంపీపీ టక్రే గంభీర్,మాజీ జడ్పీటీసీ నాక్లే రాందాస్,స్టానికా సర్పంచ్ వట్టిపల్లి ఇంద్రశేకర్,మాజీ సర్పంచ్ మస్కే తేజ రావ్,సర్పంచులు విపిన్,వడ్కార్ తెజరావ్,నాయకులు తన్వీర్ ఖాన్,ననాజి,సంతోష్,విట్టాల్,ఆకాశ్,సచిన్ తదితరులు పాల్గొన్నారు.
297 Total Views, 2 Views Today