AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జ్యువెలరీలో చోరీకి దొంగల విఫలయత్నం…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ పట్టణంలోని ఓ జ్యువెలరీలో చోరీకి దొంగలు విఫల యత్నం చేశారు. పట్టణంలోని దేవిచంద్ చౌక్ లో గల వైష్ణవి జ్యువెలరీ లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి యత్నించారు. పక్క ప్రణాళికతో ముందుగా ఓ వాహనంలో వచ్చిన దొంగలు జ్యువెలరీ షెట్టర్ పగులగొట్టారు. లోపల మరో షెట్టర్ ఉండడంతో దాన్ని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. కానీ అదే సమయంలో సైరన్ మోగడంతో అక్కడి నుండి దొంగలు పరారయ్యారు. ఈ చోరీ తతంగమంతా దేవి చంద్ చౌక్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

 50 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.