నర్సాపూర్ లో వైద్య శిబిరం…
1 min read
AABNEWS : AAB News Ts incharge ఆదిలాబాద్ : ఉట్నూర్ పోలీసుతో కలిసి వైద్య శిబిరం నిర్వహించి, నర్సపూర్-జె గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశాను. ఈ కార్యక్రమంలో addl డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ మనోహర్ , ఐటిడిఎ మేనేజర్ రాంబాబు, ఐటిడిఎ పిహెచ్ఓ రమణ, డాక్టర్ అనురాధ, సిఐ , ఎస్ఇ , గ్రామ పటేల్ , సిబ్బంది పాల్గొన్నారు.
72 Total Views, 2 Views Today