AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నాగోభ ఆలయాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో గల నాగోభ ఆలయాన్ని మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు శ్రీమతి శ్రీ కుమ్ర ఈశ్వరిబాయి గారితో ఈ రోజు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు, ఈ సందర్భంగా దివ్య దేవరాజన్ గారిని మహిళ కమిషన్ సభ్యురాలు శ్రీమతి శ్రీ ఈశ్వరిబాయి గారు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో పేసా కో ఆర్డినేటర్ వేడెమ్మ భోజ్జు , మాజీ ఇ టి డి ఎ ఛైర్మన్ భీమ్ రావు, గ్రామ పటేల్, సర్పంచ్ మరియు ఇతర నాయకులుపాల్గొన్నారు.

 352 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.