AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిబంధనలకు అనుకూలంగా కళాశాలలో పటిష్ట చర్యలు…

1 min read

AABNEWS : ఆదిలాబాద్: నిబంధనలకు అనుకూలంగా కళాశాలలో పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు డి ఐ ఈ ఓ రవీందర్ కుమార్ తెలిపారు. గురువారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభించిన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. అనంతరం తరగతి ఇ గదులను పరిశీలించారు. విద్యార్థులు కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ విద్యనభ్యసించారు ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గణేష్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

 59 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.