నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ కౌన్సిలర్లు…
1 min read
AABNEWS : ఆదిలాబాద్: ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న గారికి , మున్సిపల్ చైర్మన్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ కౌన్సిలర్లు & ఫ్లోర్ లీడర్…జిల్లా కలెక్టర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నోట్‌బుక్స్ పెన్నులు ఇతర సామాగ్రి బహుకరించిన మున్సిపల్ చైర్మన్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు…
417 Total Views, 2 Views Today