AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..

1 min read

AABNEWS : ఆదిలాబాద్: పాఠశాలల పునఃప్రారంభం సందర్బంగా ఆదిలాబాద్ పట్టణంలోని సరస్వతీ నగర్ లో zpss బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, పాల్గొన్న DEO రవీందర్ రెడ్డి,HM మంజుల, ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొన్నారు

 352 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.