September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహాత్మా గాంధీ చూపిన బాటలు నడవాలని…

1 min read

AABNEWS : ఆదిలాబాద్: మహాత్మా గాంధీ చూపిన బాటలు నడవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, తలమడుగు జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి,చరణ్ గౌడ్, మల్లేష్ యాదవ్,రాహుల్ చంద్రాల,రాజు యాదవ్,సంజయ్,గండ్రత్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

 253 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.