September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతువేదిక ప్రారంభత్సోవం…

1 min read

AABNEWS: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల క్లస్టర్ లో నిర్మించిన రైతువేదికను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎంఎల్ఏ రాథోడ్ బాపురావు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 127 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.