AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు వేదికల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా…

1 min read

AABNEWS : AAB News ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైతు వేదికల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూపాయలు 10 లక్షలు వేంచించడం జరుగుతున్నది కానీ TRS ప్రభుత్వంలోని MLA లు, రాష్ట్ర మంత్రులు ప్రారంభోత్సవాలు చేయుటకు వస్తున్నారు కానీ కేంద్రం నుండి తీసుకుంటున్నటువంటి వాటి గురించి తెలియజేయవాల్సి ఎంతైనా ఉన్నది రైతు వేదికల భవనాలపై ముక్యమంత్రి, మరియు స్థానిక MLA మరియు మంత్రుల ఫొటోలు వేసుకోవడాన్ని బీజేపీ పార్టీ తరుపున తీవ్రంగా కండిస్తున్నాం మేము ముఖ్యమంత్రి ఫొటో వేయడానికి వ్యతిరేకము కానీ దానితో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫొటో వేయాలని డిమాండ్ చేస్తున్నాము దాదాపు 15 రోజుల క్రితం పంచాయతీ రాజ్ విభాగం నుండి ఎవరి ఫొటో లు పెట్టదని వచ్చిన సంగతి తెలిసే కానీ TRS పార్టీ వారు ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేయడం ఎంతవరకు సబబు దీని గురించి దీనికి సంబంధించిన పై అధికారులపై న్యాయస్థానం మెట్లు ఎక్కనున్నట్లు జిల్లా OBC అధ్యక్షుడు గౌరవ గొర్ల రాజు యాదవ్ తెలిపోరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో కేంద్రం వాటా లేకుండా ఏవైనా పనులు జరుగుతున్నాయ జరుగుతే ప్రజలకు తెలపండి లేనట్లయితే BJP పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల గురుంచి ఎక్కడ వేదిక ఏర్పాటు చేసిన చెప్పటానికి సిందంగా ఉన్నాం ఒక వేళ ఇవే పద్దతులు అవలంబిస్తే BJP పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉరుకోరని హేచ్చరిస్తున్నాం కావున రేపు బోథ్,సోనాలలోని రైతు వేదికల ప్రారంభోత్సవానికి రాష్ట్ర న్యాయ శాఖ మాత్యులు వస్తున్నారని తెలిసింది కావున వారు ఎంత వరకు పై సమస్య పై న్యాయం చేస్తారో ప్రజలు ఎదురు చూస్తున్నారని వారు ప్రకటనలో తెలిపారు.

 126 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.