AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి…

1 min read

AABNEWS : ఆదిలాబాద్ , బేల:ధ్విచక్ర వాహనం పై వెల్తు అదుపు తప్పి రోడ్డు పక్కన పడి మృతి చేందిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఎస్ ఐ సాయన్న తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నయి.మండలంలోని పొన్నాల గ్రామానికి చేందిన వామన్(30)అనే వ్యక్తి శుక్రవారం మండల కేంద్రనికి వచ్చి వ్యక్తి గత పనులు చేసుకొని తన స్వగ్రామాని బయలు దెరాడు. మండలంలోని పటాన్ క్రస్ రోడ్డు దాటిన తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కన పడటంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో అదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.కాగా ఉదయం చికిత్స పొందుతూ మృతి చెంధరని ఎస్ ఐ పేర్కొన్నారు.మృత్యుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృత్యుని కుటుంబాన్ని పరమర్సించిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ బేల:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వామన్ కుటుంబాన్ని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండల తెరాస నాయకులతో కలిసి పరమార్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు.అనంతరం రోడ్డు ప్రమాదం జరిగిన చోటు పరిశీలించారు.ఆయన వెంట అడనేశ్వర ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్(zptc),పార్టి అధ్యక్షులు ప్రమోధ్ రెడ్డి,మాజీ అధ్యక్షులు దేవన్న,నాయకులు తన్వీర్ ఖాన్ తదితరులు ఉన్నారు.

 74 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.