సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి…
1 min read
AABNEWS : సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి అధికారికంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించుటకు జడ్పీ చైర్మన్ శ్రీ జనార్ధన్ రాథోడ్ గారు ఈరోజు కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరియు తగు జాగ్రత్తలు తీసుకొని సేవాలాల్ జయంతిని జరుపుకోవాలని వారు సానుకూలంగా స్పందించారు.వారి వెంట నెరడిగొండ జడ్పీటీసీ జాధవ్ అనిల్ గారు,ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాథోడ్ రామారావు,కృష్ణనాయక్ తదితరులు ఉన్నారు.
63 Total Views, 2 Views Today