3 లక్షలతో నిర్మించిన కమిటీ హల్ ప్రారంభోత్సవం…
1 min read
AABNEWS : 3 లక్షలతో నిర్మించిన కమిటీ హల్ ప్రారంభోత్సవం ఆదిలాబాద్ బేలా:మండలంలోని బాది గ్రామ పంచాయతీలోని హెటి గ్రామంలో నిర్మించిన కమిటీ హల్ ను శాసనా సభ్యుడు శ్రీ జోగురామన్న గారు ప్రారంభించారు..! ఈ కార్యక్రమంలో ఆదిలాబాదు జిల్లా రైతు సమన్వయ అద్యక్షుడు అడ్డి భోజారేడ్డి గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ గారు, గంభీర్ టాక్రే గారు(యం.పి.పి), అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్ గారు,(జెడ్.పి.టి.సి), పార్టీ ప్రెసిడెంట్ ప్రమెద్ రెడ్డి , స్థానిక మండల సర్పంచులతో పాటు,ఇంద్రశేఖర్, విపిన్, వాడ్కర్ తేజరావ్ కో-అప్షన్ తన్విర్ ఖాన్, మండల రైతుబందు జక్కులా మధుకర్, మాజీ సర్పంచులు దేవన్న, మస్కే తేజరావ్ తదితరులు పాల్గొన్నారు.
372 Total Views, 2 Views Today