AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

PRTU చేపట్టిన ధర్నా శిబిరానికి మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ…

1 min read

AABNEWS : PRTU చేపట్టిన ధర్నా శిబిరానికి మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ. జిల్లా కెంద్రం లోని కలెక్టరేట్ కార్యలయము ఎదురుగా PRTU జిల్లా పక్షాన నిర్వహిస్తున్న ధర్నా శిబిరానికి మద్దతు తెలిపిన BJP జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. వారు మాట్లాడుతూ ఈ యొక్క ముఖ్య మంత్రి తెలంగాణ వచ్చిన తరువాత ఉపాధ్యాయులు,ఉద్యోగుల మరియు పించను దారుల సమస్యలు తీరుతాయీ అనుకుంటే ఎ సమస్యలు తీర కుండ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విదంగా మిగిలి పోయినాయి.ఎంతో ఆశతో వేచి చూసిన వేతన సవరణ (PRC) కమిటి రిపోర్ట్ లో ఫిట్ట్మెంట్ 7.5% కమీటి రిపోర్ట్ రికమండేషన్ చెయడముతో ఉపధ్యాయ,ఉద్యోగులు & పెన్షనర్స్ నిరాశ చెంది నారు అన్నారు.పక్క రాష్ట్రములో గత రెండు సవత్సరాలుగా 27%IR ( మద్యంతార బృథి) ఉద్యోగులకు చెల్లిస్తుంది.మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మన రాష్ట్రములో IR లేదు.గత 5 సంవత్సరాలుగా పదోన్నతులు లేవు. అన్ని మండ లాలొ యెంఇఒ(MEO) పోస్టులు ఖాలీగా ఉన్నాయి.పర్యవేక్షన లేక పాఠశాలల్లో అనేక సమస్యలు అట్లనె ఉండడము చాల బాధకరము.వెంటనె పదోన్నతుల శె డ్యూల్ ప్రకటించి పదోన్నతులు ఇవ్వాలి.వెంటనె 45%ఫిట్మెంట్ ప్రకటించాలి అని ధర్నా శిబిరము నుంచి ప్రభుత్వన్ని డిమాండ్ చేసినారు.రానున్న కాలములో ఈ ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగులు తగిన గుణపాఠము చెప్పుతారు అని వారు అన్నారు.ఈ ధర్నా శిబిరానికి BJP పక్షాన జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారి తొ పాటు జిల్లా రిటైర్డ్ టీచర్స్ &ఎంప్లాయీస్ BJP సెల్ కన్వీనర్ నల్ల రత్నాకర్ రెడ్డి,కో కన్వీనర్ సంటి రాజన్న,నిమ్మల ప్రవీణ్.లోక ప్రవీణ్.రమేష్. జొగు రవి,మున్నా, దినేష్ మటొలియా బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 570 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.