AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆశాజ్యోతి దివ్యాంగుల పాఠశాలకు జంక్షన్ సీఐ సతీష్ ఆర్థికసహాయం…

1 min read

AAB NEWS : కృష్ణాజిల్లా గన్నవరం.హనుమాన్ జంక్షన్ ఆదివారం ఆశాజ్యోతి దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన సీఐ కె.సతీష్. మానసిక, శారీరక లోపాలతో ఉన్న చిన్నారులను చూసి చలించిన ఆయన తనవంతు తక్షణ సాయంగా పాఠశాల నిర్వహణకు రూ.అయిదు వేల ఆర్థిక సాయం అందజేత.
భవిష్యత్తులోనూ తన చేయూత కొనసాగిస్తానని హామీ, కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల నిర్వహకులు మరీదు వెంకటస్వామి, మాధవీలత

 27 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.