AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇంటికీ కరెంటు షాట్ సర్క్యూట్ ఇచ్చి తన భార్య పిల్లలను చంపాలని ప్రయత్ని స్తున్నాడు….

1 min read

AAB NEWS : శ్రీయుత గౌరవనీయులైన గట్టు గ్రామ పెద్దలకు మరియు అధికారులకు నమస్కారం. గట్టు గ్రామము బీసీ కాలనీ యందు కరెంటు మొనద్దీన్ s/o మాదర్శబ్ అనే వ్యక్తి దాదాపుగా నెలా రోజులా నుండి సైకో గా ప్రవర్తిస్తున్నాడు,గట్టు గ్రామంలో దాదాపు 50 ఇళ్లకు వెళ్లి వారి ఇంటి కరెంటు సర్వీసు వైర్ ను కట్ చేస్తున్నాడు, మరి కొందరి ఇళ్ల పై రాళ్ళు విసురుతున్నాడు,మరియు కొందరి ఇంటికి కరెంటు వైరు తీసుకుని వెళ్లి వారిని షార్ట్ సర్క్యూట్ పెట్టి చంపుతానని బెదిరిస్తున్నాడు కావాలంటే గట్టు గ్రామంలో విచారణ చేయండి.అంతే కాక ఈ వ్యక్తి తన సొంత ఇంటికీ కరెంటు షాట్ సర్క్యూట్ ఇచ్చి తన భార్య పిల్లలను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు, కావున ఈ వ్యక్తి నుండి చాలా ప్రమాదం ఉంది,ప్రజలు బయ్యోoధనాలకు గురువతున్నారు కావున గట్టు గ్రామ పెద్దలు మరియు అధికారులు ఇతని నుండి ప్రజలకు మరియు అతని భార్యా పిల్లలకు ఏదైనా ప్రమాదం జరగక ముందే, వెంటనే స్పందించి ఈ కరెంటు మొనద్దీన్ (సైకో ) పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం…
క్రింద వీడియోలు చూడండి……

 50 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.