AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇటీవల కరోనాతో మరణించిన వేల్పుల కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి…

1 min read

AAB NEWS ; 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన నల్లపెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన వేల్పుల కనకయ్య గారు ఇటీవల కరోనాతో మరణించగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి గారు వారితో పాటు TRS గ్రామ శాఖ అధ్యక్షులు బండారి భూమయ్య , నాశెట్టి కిట్టు,పల్లెర్ల అనుదీప్,అభిలాష్ సాయి, హరీష్ ,సుమన్ ,రాజు అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు

 161 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.