AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రం & గంధమల్ల ఐకెపి సెంటర్లో పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ…

1 min read

AAB NEWS : ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రం & గంధమల్ల ఐకెపి సెంటర్లో పర్యవేక్షించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య మరియు ఏఐసిసి మెంబర్ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మరియు పెద్దలు జిల్లా కార్యదర్శి గుడిపాటి మధుసూదన్ గారు రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఏలిగల రాజయ్య గారు మరియు తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు నాయకులు అందరు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరుపేరునా ధన్యవాదాలు

 915 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.