AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఈ రోజు బొంపల్లి గ్రామంలో కరోన తో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన యువజన కాంగ్రెస్…

1 min read

AABNEWS : ఈ రోజు బొంపల్లి గ్రామంలో కరోన తో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు పూదరి చందు పటేల్ మరియు జడల రాజు పటేల్ వారి కుటుంబానికి 25kg ల బియ్యం మరియు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మిరియాల సురేష్ రెడ్డి .అరికిల్ల అమరేందర్. సంటి శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది

 289 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.