AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఊత్కుర్ లోని మిషన్ కౌంపాండ్ కు చెందిన యం. డి.. మెబిన్ . అను అతను కొంత కాలం క్రితం కరోనకు గురి అయి చని పోవడం జరిగింది…

1 min read

AAB News : మంచిర్యాల జిల్లాలక్షేట్టిపేట మండలంఇ రోజు లక్షేట్టిపేట మండలం ఊత్కుర్ లోని మిషన్ కౌంపాండ్ కు చెందిన యం. డి.. మెబిన్ . అను అతను కొంత కాలం క్రితం కరోనకు గురి అయి చని పోవడం జరిగింది.. తన పేదరికము ను గుర్తించి తన వంతు సహయంగ లక్షేట్టిపేట
టి. అర్.ఎస్.రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు. నడిమేట్ల రాజన్న. గారు 25 కిలోల బియ్యం బస్తా మరియు కొన్ని సరుకులు ఇయడం జరిగింది..

 2,772 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.