ఎంపి నిధుల నుండి పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లాకి రెండు అంబులెన్సులని సమకూర్చగా ఈరోజు మంచిర్యాల…
1 min read
AABNEWS : మంచిర్యాల క్యాంపు కార్యాలయం ఆవరణలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు వారి ఎంపి నిధుల నుండి పెద్దపల్లి జిల్లా మరియు మంచిర్యాల జిల్లాకి రెండు అంబులెన్సులని సమకూర్చగా ఈరోజు మంచిర్యాల జిల్లా కి సంబంధించిన అంబులెన్స్‌ను మంచిర్యాల జిల్లా హాస్పిటల్ సూపరిడెంట్ డాక్టర్ అరవింద్ గారితో కలిసి పరిశీలించి మార్పులు చేర్పులకి సంబంధించిన తగు సూచనలు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు

145 Total Views, 2 Views Today