AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మార్పీఎస్ 27 ఆవిర్భావ దినోత్సవం…

1 min read

AAB NEWS ; నెల్లికుదురు మండల కేంద్రంలోని 27వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత న మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు తుళ్ల వెంకన్న నిర్వహించారు. ముఖ్య వక్తలుగా జాతీయ నాయకులు గుండె పాక ఉప్పలయ్య జిల్లా నాయకులు బీ ర్రు యాకయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ 27 సంవత్సరాల క్రితం సామాజిక న్యాయం సమాన హక్కుల కొరకు 20 మంది తో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఇవాళ జాతీయ స్థాయిలో విస్తరించింది. వికలాంగులకు, వితంతువులకు, వెనకబడిన అణగారిన కులాలకు ఇవాళ ఎమ్మార్పీఎస్ ఎంతగానో అండగా నిలిచింది. వారి సమస్యల కోసం నిత్యం పోరాడుతూ వారి సమస్యలను పరిష్కారానికి దారి చూపుతోంది. ఏ బి సి డి వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం సహకరించకపోవడం దురదృష్టకరం అన్నారు. ఏ బి సి డి వర్గీకరణ కోరారు. అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు పెరుమండ్ల గుట్ట య్య ఇరుగు అనిల్ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వెంకన్న కడారి ఐలయ్య తుల చిన్న వెంకన్న, జయమ్మ జై మహేష్ విహెచ్ పి ఎస్ జిల్లా నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 760 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.