November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనుల పై రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు…

👉 పురపాలక శాఖ మంత్రివర్యులు కే తారకరామారావు గారు జనవరి 4వ తేదీన వరంగల్ నగరంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించానున్నారూ..
👉 నియోజకవర్గంలో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించి మరి కొన్ని పనులకు శంకుస్థాపన చేస్తారు..
👉ఇంకా పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయలని రెవెన్యూ అధికారులకు తెలిపారు..

సమీక్ష సమావేశంలో ఆర్డీవో వాసుచంద్ర గారు హన్మకొండ, కాజీపేట తహసీల్దార్ లు కిరణ్ కుమార్, కిరణ్ లు పాల్గొన్నారు..

 384 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.