AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ నాయకులు

1 min read

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ నాయకులు ఇంజపూరి రాధాకృష్ణ నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ.ప్రశాంత్ జీవన్ పాటిల్ గారికి రెండు సెట్ల నామినేషన్ సమర్పించినట్లు ఇంజపూరి రాదాకృష్ణ పేర్కొన్నారు.

 534 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.