February 27, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎస్సీ కార్పోరేషన్ లోని కారుణ్య నియమకాలను భర్తీ చెయ్యాలని

1 min read

AABNEWS : ఎస్సీ కార్పోరేషన్ లోని కారుణ్య నియమకాలను భర్తీ చెయ్యాలని, 2017/18, 2018/19 పెండింగులో ఉన్న రుణాలు ఇవ్వాలని కోరుతూ ఎస్సీ కార్పోరేషన్ ఎండి గౌరవనీయులు శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారికి అర్జీ ఇస్తున్న కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సహాయ కార్యదర్శి టి కృష్ణ మోహన్, నాయకులు ముఖేష్, శ్రీనివాసరావు, చంద్ర శేఖర రావు తదితరులు పాల్గొన్నారు..

 179 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.