AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏడేళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్‌ ఓటమి

1 min read

రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ పరాజయం

This image has an empty alt attribute; its file name is 323133.jpg

బర్మింగ్‌హామ్‌: ఏడు సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీ్‌సను కోల్పోయింది. న్యూజిలాండ్‌తో నాలుగు రోజుల్లోపే ముగిసిన రెండో, చివరి టెస్ట్‌లో ఆతిథ్య జట్టు ఎనిమిది వికెట్లతో చిత్తయింది. 122/9తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ అదే స్కోరువద్ద ఆలౌటైంది. దాంతో 38 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా సిరీ్‌సను1-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన న్యూజిలాండ్‌ 1999 తర్వాత మొదటిసారి ఇంగ్లండ్‌లో టెస్ట్‌ సిరీస్‌ విజయం అందుకుంది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌ డ్రా అయిన సంగతి తెలిసిందే.

 3,499 Total Views,  40 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.