September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏరియా సివిల్ డిపార్టుమెంటు వారి వితరణ

1 min read


AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తేదీ 13.03.2021 రోజున స్థానిక ఏరియా సివిల్ డిపార్టుమెంటులో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న శ్రీ బడితెల నాగరాజు (అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ) కు డిపార్టుమెంటు వారు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. శ్రీ బడితెల నాగరాజు కాలంగా అనారోగ్యం తో బాదపడుతున్నాడు. ప్రస్తుతం NIMS- హైదరబాద్ లో చికిత్సపొందుతున్నాడు. సివిల్డపార్టుమెంటు వాల్వ్ ఆపరేటర్స్ మరియు పంప్ ఆపరేటర్స్ Rs. 16000/-
సివిల్ డిపార్టుమెంటు అధికారులు, సిబ్బంది కలిసి Rs. 25,500/- అందించడం జరిగింది.
మొత్తం RS. 41,500/- అతని చికిస్థ కొరకై అంధించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ K. సత్యనారాయణ, DGM Civil గారు, శ్రీ బాలరాజు Dy.SE (Civil)
గారు, శ్రీ కె మనోజ్ కుమార్ EE (Civil)గారు, శ్రీ రంజిత్ – సూపర్ వైజర్ (Civil)గారు
తదితరులు పాల్గొన్నారు.

 1,245 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.